తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్పార్క్ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పెడుతున్నట్లు దిగ్గజ IT సంస్థ IBM ప్రకటించింది. 2026 మార్చి నాటికి దీనిని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి క్రౌడర్ ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూ టింగ్లో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతుందని, భవిష్యత్తులో ఈ రంగంపై ఎక్కువ పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం USA, జపాన్, కెనడా, ద.కొరియాలో IBM క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ