తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాలుగో తారీఖు చేస్తున్న నిరాహార దీక్ష కార్యక్రమ పోస్టర్ ను కాపు కృష్ణ ఆధ్వర్యంలో ఆవిష్కరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు , మాజీ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్, మచ్చా నాగేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల మాజీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దిండిగల రాజేందర్, భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ రామకృష్ణ, మాజీ తాజా మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మాజీ వైస్ చైర్మన్ దామోదర్, జిల్లా పార్టీ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డు కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కూసాన వీరభద్రం సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ రంగనాథ్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ, గడప రాజయ్య కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్, తుమ్మ శ్రీనివాస్ కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్, జాఫర్ హుస్సేన్ ఇల్లందు ఏరియా వైస్ ప్రెసిడెంట్, అశోక్ బ్రాంచ్ సెక్రటరీ, శివకుమార్ బ్రాంచ్ సెక్రటరీ, అశోక్ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ, పిట్ సెక్రటరీ కుమార్, స్వామి, యూసుఫ్, తొగర రాజశేఖర్ , సూరిబాబు, అన్వర్ కాజా, కాజా భక్ష, మధుసూదన్ రావు,పూర్ణచంద్రరావు, సురేష్ అశోక్, బషీర్, రామ్ కుమార్, సురేందర్, దేవదానం, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ