తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం సింగరేణిలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న 22 మంది మైనింగ్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ఈఈ సెల్ HOD మురళీధర్ రావు శుక్రవారం తెలిపారు. బదిలీ అయిన వారిలో తొమ్మిది మంది డీజీఎంలు, ఒక ఎస్ఓఎం, ఆరుగురు అడిషినల్ మేనేజర్లు, ఒక డిప్యూటీ మేనేజర్, ఇద్దరు ఎస్ఈలు, ఇద్దరు డీవైఎస్ఈలు, ఒక సీనియర్ అండర్ మేనేజర్ ఉన్నారని వివరించారు. వీరంతా ఈనెల 28వ తేదీలోగా కేటాయించిన ఏరియాల్లో విధుల్లో చేరాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ