తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పూసుగూడెం లో సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను రైతాంగానికి అంకితం చేయడానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కి హెలిపాడ్ వద్ద టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు శాలువాతో సన్మానం చేసి పుష్పగుచం అందించి ఘన స్వాగతం పలికారు.
Admin
తెలుగు వెలుగు టీవీ