తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాల కారణంగా పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టు వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా ప్రస్తుతం 396.70 అడుగులకు చేరుకుంది. బుధవారం ఉదయం 8.30కు 3,400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అవుట్ ప్లో లేదన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ