తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలోఈ రోజు PCPNDT జిల్లా అడ్వైసరి కమిటీ సమావేశము జరిగినది. ప్రతి స్కాన్ సెంటరులో ప్రతి నెల 10 ఫార్మ్-F ఆడిట్ నిర్వహించాలని, అదే విధంగా క్షేత్రస్థాయిలో హెల్త్ ఎద్యుకేటర్ల ద్వారా ఆడిట్ నిర్వహించాలనిDMHO గారు కోరారు. జిల్లా స్థాయిలోఒక వర్క్ షాప్ నిర్వహించాలని మరియు వాల్ పెయింట్లు చేయించాలనిపేర్కొన్నారు. ఆశాలు అందరికిPCPNDT ఆక్ట్ పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఈ కమిటీసమావేశములోసెక్స్ రేషియో, అబార్షన్ రేటుపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో DMHO Dr.L. భాస్కర్, ఫైజ్ మొహిఉద్దిన్, Dy.DEMO, DPRO అస్గర్ హుస్సేన్, Dr. అనుష లక్ష్మి, Dr. కోర శ్రీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ