తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు ఈ నెల 29న సింగరేణి ఉద్యోగులకు 34% లాభాల బోనస్ చెల్లింపు లాభాల వాటా కింద 819 కోట్ల రూపాయల పంపిణీ లాభాల బోనస్ చెల్లింపునకు విధి విధానాలను ఖరారు చేసిన యాజమాన్యం రేపు(శనివారం) సర్క్యులర్ విడుదల సగటున ఒక్కో ఉద్యోగికి సుమారు ₹1.96 లక్షల బోనస్ పొరుగు సేవల సిబ్బందికి ₹5,500 చొప్పున బోనస్ చెల్లింపునకు యాజమాన్యం ముమ్మర కసరత్తు అన్ని ఏరియాల నుంచి పొరుగు సేవల ఉద్యోగుల వివరాల సేకరణకు ఆదేశాలు జారీ
Admin
తెలుగు వెలుగు టీవీ