తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : శివరాత్రి పర్వదినం సందర్భంగా ఖమ్మం రీజియను రూ.18.84 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. పండుగ సందర్భంగా ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు 78 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. ఈ ట్రిప్పుల ద్వారా ఆదాయం సమకూరిందని చెప్పారు. సత్తుపల్లి డిపోకు అత్య ధికంగా రూ.8,18,358 వచ్చిందని ప్రకటించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ