తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సిపిఎం సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య కొద్ది సేపటి క్రితం హార్ట్ స్ట్రోక్ తో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. సుజాతనగర్ నందు రేపు అంత్యక్రియలు జరుగుతాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ