తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ట్రాఫిక్ ఎస్ఐగా గడ్డం ప్రవీణ్ కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ గా గడ్డం ప్రవీణ్ సోమవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేసిన నరేష్ సిఐగా ప్రమోషన్ వెళ్లడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రవీణ్ గతంలో చుంచుపల్లి లక్ష్మీదేవి పల్లి ప్రాంతంలో ఎస్సైగా పనిచేసిన అనుభవం ఉంది ట్రాఫిక్ నియంత్రణకు తన వంతు కృషి చేస్తానని ప్రవీణ్ పేర్కొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ