Sunday, 19 April 2026 06:54:49 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ...నోటిఫికేషన్ నం.1-1/1480/2025. తేది. 04-08-2025 ఆగస్టు 2025 సెషన్ కోసం ప్రభుత్వ ఐ టి ఐ/ ఏటిసి లలో ప్రవేశాలకు దరఖాస్తులు

Date : 23 August 2025 01:40 PM Views : 958

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 2025 2026 సెషన్ కోసం వాక్- ఇన్-ప్రవేకాల కోసం 06-08-2025 నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అని ప్రభుత్వ I.T.I.. Kothagudem ప్రిన్సిపల్ G. Ramesh, ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత:- 10వ తరగతి పాస్ / 8వ తరగతి పాస్ విద్యార్హత ఉన్న వ్యక్తి ఐ టి ఐ లలో ప్రవేశం పొందవచ్చు. అవసరమైన కనీస అర్హత సంబంధిత ట్రేడ్ సిలబస్లో, అలాగే http://iti. Telangana.gov.in వెబ్ సైట్ లో క్రాఫ్ట్ మెన్ ట్రైనింగ్ స్కీమ్ (CTS) వయస్సు:- విద్యా సంవత్సరం ప్రారంభమైనలేదీ నాటికి అంటే 1-8-2025 నాటికి 14 సంవత్సరాలు నిండిన అభ్యర్ధులు ప్రవేశానికి అర్హులు. క్రాఫ్ట్స్ మెన్ శిక్షణ పథకం కింద కోర్సులో ప్రవేశం కోరుకునే అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి లేదు. ఆసక్తి ఉన్న కొత్త అభ్యర్ధులు వెబ్సైట్లో నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఇప్పటికే నమోదు చేసుకున్న అభ్యర్ధులు మళ్లీ నమోదు చేసుకోవలసిన అవసరం లేదు, వారు వాక్- ఇన్కు హాజరు కావాలి. 1వ దశ మరియు 2వ దశలో ఏ టి సి లు/ ఐ.టి.ఐలు ఐటీఐ లలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకుని, ఏ ఐటీఐ లోనూ ప్రవేశం పొందని అభ్యర్ధులందరూ నేరుగా ప్రభుత్వ ఐటీఐ/ ఏ టి సి లలో ప్రవేశం కోసం హాజరు కావచ్చు. ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకునే అప్లికేషన్కు అదే రోజు మద్యాహ్నం 1.00 తరువాత వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు అయ్యే అవకాశం ఉంటుందని ప్రభుత్వ ఐటి ఐ కుక్కునూరు పల్లి ప్రిన్సిపల్ ఒక ప్రకటన లో తెలిపారు, ఈ నెల 28వ తేదీ వరకు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ల ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని విద్యార్ధి, విద్యార్థినులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :