తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బోడు గ్రామంలో బడిబాట కార్యక్రమం టేకులపల్లి మండలం బోడు గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం గల ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని తల్లిదండ్రులకు తెలిపారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. మధ్యాహ్న భోజనంతో పాటు యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ