Friday, 19 June 2026 05:53:46 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

అవగాహన సదస్సు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది,

Date : 25 September 2025 07:10 PM Views : 287

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవపక్షం 2025 లో భాగంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్బంగా/ GST పై మేధావులు,వర్తక, వ్యాపారస్తులతో అవగాహన సదస్సు.భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు హాజరైనరు ఈ కార్యక్రమం కొత్తగూడెం పట్టణంలోని IMA హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కీర్తించడం జరుగుతుంది అన్నారు ముఖ్యంగా పేదలకు,మధ్యతరగతి,చిన్న తరహా పరిశ్రమలకు,నిత్యావసర వస్తువులకు మరియు చిన్న తరహా, మధ్య తరహా,భారీ పరిశ్రమలకు అనేక విధాలుగా జీఎస్టీని తగ్గించి భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఈ దేశ ప్రజలు క్రమం తప్పకుండా వినియోగిస్తే భారతదేశం త్వరలోనే ఆర్థికంగా ప్రపంచ దేశాలకు ధీటుగా తయారవుతుందని అప్పుడు ఈ దేశంలో పూర్తిగా పేదరికం పోతుంది అని అన్నారు, భారతీయ జనతా పార్టీ ముఖ్య లక్షణం సబ్కా సాత్,సబ్ వికాస్, సబ్కా విశ్వాస్,అని అన్నారు.ముఖ్యఅతిథి దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ చిన్న తరహా పరిశ్రమలను మేకిన్ ఇండియా,స్టాండ్ అప్ ఇండియా, వంటి పథకాలతో యువతకు స్టార్ట్ అప్ కంపెనీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమని రాబోయే రోజులలో భారతదేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన దేశం అవుతుంది అని దానికి సాక్ష్యం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న జాతీయ రహదారులు మనందరికీ కనిపిస్తున్నాయి అని అన్నారు, GST విషయంలో తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని ఈ నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ హర్షిస్తున్నారని ఇది పేదల ప్రభుత్వమని,ఈ దేశ సంపదను అందరికీ అందేలా చూడడం భారత ప్రభుత్వ బాధ్యత అని దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నెరవేరుస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు జీవీకే మనోహర్రావు, సేవ పక్షం జిల్లా కన్వీనర్ సతీష్ కుమార్, కో- కన్వీనర్ గొడుగు శ్రీధర్ యాదవ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పైడిపాటి రవీందర్, జిల్లా నాయకులు జల్లారప శ్రీనివాస్,ఎమూరి శివ, భద్రాద్రి జిల్లా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు,కొత్తగూడెం వర్తక సంఘం అధ్యక్షుడు కోదుమూరి శ్రీను,వివిధ వర్తక వ్యాపార సంఘ నాయకులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: