తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ కోర్పొరేషన్ పరిధిలో గల సుజాత నగర్ మెయిన్ రోడ్డు నుండి శివాలయం వరకు వెళ్లే రోడ్డు పై నీరు డ్రైనేజీ ల నుండి బయటకు రావడం తో మెయిన్ రోడ్డు చౌరస్తా కాస్త చినుకు పడితే చిత్తడే చిత్తడి మోకాళ్ళ లోతు నీళ్లు నిలిచి పోయాయి మిషన్ భగీరథ పైప్ డ్రైనేజీ పైన ఉండడం వాళ్ళ లోపల చెత్త మొత్తం పేరుకు పోయి నీళ్లు లోపలికి పోవడం లేదు పాలు మార్లు అధికారులకు చెప్పిన ప్రయోజనం లేకపోయే దీనితో ప్రయాణికులు వాహన దారులు గంటల కొద్దీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరి దీనికి మోక్షం ఎప్పుడో మరీ అని ప్రజలు పాడికపులు కాస్తున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ