తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : సింగభూపాలెం ప్రాజెక్టు అధికారుల ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాసిరకం నిర్మాణం చేపట్టడం వలన గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా సింగభూపాలెం ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నది యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి 2016లో గత ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ ప్రాజెక్టు గురైన దగ్గర ప్రొటెక్షన్ వాల్ నిర్మించి ప్రాజెక్టు నిర్మాణాన్ని నాసిరకం లేకుండా పటిష్ట నిర్మాణం చేయాలని సిపిఎం నాయకత్వంలో గత అనేకసార్లు అధికారులకు చెప్పినప్పటికీ ఈ రోజున సింగభూపాలెం ప్రాజెక్టు చెరువు కట్ట కృంగింది ప్రాజెక్టు కుంకుబాటు గురైన చోట గండి ఏర్పడితే ప్రాజెక్టులో ఉన్న నీళ్ళని బయటకు వరదల వచ్చి వేపల గడ్డ నరసింహ సాగరు బృందావనం భావ క్యాంపు గ్రామాలు జల సమాధి అవకాశం ఉందని తక్షణమే అధికారులు వచ్చి కుంగిన చోట మరమ్మత్తులు నిర్వహించోట పటిష్ట నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ మండల కమిటీ కోరుతున్నది కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వీర్ల రమేష్. నర్రా శివరామకృష్ణ. కాట్రాల తిరుపతిరావు. కొండె కృష్ణ. నల్లగోపు పుల్లయ్య. బచ్చలకూర శ్రీనివాసరావు.ఉడుగుల శ్రీకాంత్.చల్లా ఏడుకొండలు.సిపిఎం సీనియర్ నాయకులు చింతాల శ్రీను. సట్టు తిరుపాలు. వీర్ల ముత్తయ్య. కుంచం రాంబాబు.
Admin
తెలుగు వెలుగు టీవీ