తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉమ్మడి బంగారుచెలక గ్రామ పంచాయతీ ప్రస్తుత కొత్తచింతకుంట గ్రామపంచాయతీ గంద్రబంధం గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ భర్త తాటి వెంకటేశ్వర్లు గండ్రబంధం బాస గుంపులో ఈరోజు మధ్యాహ్నం సమయంలో బాస గుంపు లోని ఒక ఇంటిదగ్గర అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు
Admin
తెలుగు వెలుగు టీవీ