తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నేటి బంజారా సోదరులు నడవాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం ఇల్లందు క్రాస్ రోడ్ హరిత కన్వెన్షన్ ప్రాంగణంలో జరిగిన సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం జయంతి వేడుకలు జరపడమే కాకుండా సత్యం అహింస మార్గంలో నడుస్తూ చెట్ల పెంపకం, మహిళలను గౌరవించడం చేయాలని సూచించారు
Admin
తెలుగు వెలుగు టీవీ