తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పడమటి నర్సాపురం బేతాలపాడు గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న తుమ్మల వాగు ను సందర్శించిన ఎంపీడీవో పురేటి అజయ్, సూపర్డెంట్ రవి ,ఎంపీవో తులసిరామ్, నర్సాపురం సెక్రటరీ భూక్య హారిక వరద ఉధృతిని పర్యవేక్షించారు
Admin
తెలుగు వెలుగు టీవీ