తెలుగు వెలుగు టీవీ - వార్తలు / దమ్మపేట : దమ్మపేటలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎ)) స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పారావుపేటకు వెళ్లే రహదారిపై బైకును ప్లాస్టిక్ బాటిల్ లోడ్తో వెళ్తేన్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అటు లారీ బోల్తా పడటంతో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ