తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : దమ్మపేట మండలం,పట్వారిగూడెం గ్రామానికి చెందిన దొడ్డాకుల గిరిబాబుకిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతుండగా సర్జరీ కొరకు అవసరమైన లక్ష రూపాయలను ప్రభుత్వం నుంచి ఎల్ఓసి ద్వారా మంజూరు చేసి, ఆసుపత్రిలో గిరిబాబుని పరామర్శించి స్వయంగా చెక్కును అందజేసిన శాసనసభ్యులు జారె ఆదినారాయణ.
Admin
తెలుగు వెలుగు టీవీ