తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 03 (తెలుగు వెలుగు) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం లో భాగంగా ఎ చిన్న ఫిర్యాదు వచ్చినా వదిలేది లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నిజమైన పేదలకు మాత్రమే ఇల్లు అందాలని ఎవరైనా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.ఫిర్యాదుల కోసం త్వరలో ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ