తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రికొత్తగూడెంఆగస్టు27(తెలుగు వెలుగు)జూలూరుపాడు మండలం లోని పడమటి నరసాపురం గ్రామం లొ సోమవారం రోజున శ్రీకృష్ణ యాదవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణుడు జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు గోపికమ్మ, కృష్ణుడి వేషధారణ తోటి. గ్రామస్తులంతా కలిసి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు కౌడగాని పరమేష్ . మండల అధ్యక్షులు గోసు రామారావు కమిటీ మెంబర్స్ ఎనుముల శ్రీను. తెల్లబోయిన మల్లికార్జున్. అద్దానపు మల్లికార్జున్ . నాగా కోటేశ్వరరావు . తెల్లబోయిన నాగేశ్వరరావు. తెల్లబోయిన వీరబాబు. తెల్లబోయిన నరసింహారావు. మరియు శ్రీకృష్ణ భక్తులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ