తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలంలోని పాత కూరగాయల మార్కెట్ గోడౌన్లో బ్లీచింగ్ బస్తాలు, యాసిడ్ బాటిళ్లు నిల్వ ఉండటంతో భారీ పేలుడు సంభవించి అగ్నిప్రమాదం జరిగింది. వెంటిలేషన్ లేకపోవడంతో గురువారం తెల్లవారుజామున మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది, అయితే కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ