తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చత్తీస్గడ్ బీజాపూర్ కు చెందిన 17 మంది మావోయిస్టులు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు.వారిలో ఆరుగురు మహిళలు 11 పురుషులు ఉన్నారు.వారందరికీ రూ 25 వేలు చొప్పున తక్షణ సాయం అందజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ