తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అదనపు కట్నం కోసం వేధించిన కేసులో ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్ష రూ.1000 జరిమానా విధిస్తూ కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ మొదటి శ్రేణి న్యాయమూర్తి కే సాయి శ్రీ గురువారం తీర్పు చెప్పారు. కొత్తగూడెం కూలీ లైన్ కు చెందిన పుణ్య వతికి వరంగల్ జిల్లా పెరకవాడకు చెందిన శ్రీనివాస్ రెడ్డితో 2013లో వివాహం జరిగింది. ఆతర్వాత అదనపు కట్నం తీసుకురావాలని పుణ్య వతిని భర్త, అత్త వేధించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Admin
తెలుగు వెలుగు టీవీ