తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : దేవీనవ రాత్రుల పుణ్య కాలం లో అందులోనూ సద్దుల బతుకమ్మ రోజు ఒక రాత్రిలో తొమ్మిది (నవ) గర్భిణి మహిళలకు నార్మల్ డెలివరీ (సుఖ ప్రసవం)చేసిన ఏరియా హాస్పిటల్ భద్రాచలం వైద్య సిబ్బంది డాక్టర్ సాత్విక,మిడ్వైఫ్ ప్రశాంతి,నర్సింగ్ ఆఫీసర్ గీత.తొమ్మిది మంది పిల్లలో ఆరుగురు ఆడపిల్లలు కాగా ముగ్గురు మగపిల్లలు
Admin
తెలుగు వెలుగు టీవీ