Saturday, 18 April 2026 06:05:04 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

ఉపాధి అవకాశం లేక అవస్థలు పడుతున్న వలస కూలీలు, వలస కూలీలకు ఉపాధి అవకాశం కల్పించండి : ఈద్గా కబరిస్తాన్ అధ్యక్షులు ఫహీమ్ దాదా

Date : 20 February 2025 05:57 PM Views : 538

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఫిబ్రవరి 20 (తెలుగు వెలుగు) : రామవరం పరిరక్షణ కమిటీ చేపట్టిన నేను సైతం కార్యక్రమంలో భాగంగా గరిమెళ్ళ పాడు గిరిజన బిడ్డలకు ఈద్గా కబ్రిస్తాన్ కమిటీ సహకారంతో ఏడు కుటుంబాలకు ఉపాధినివ్వడం జరిగినది కబ్రిస్తాన్ ఈద్గా కబ్రిస్తాన్ అధ్యక్షులు ఫహీమ్ దాదా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ముస్తఫా మాట్లాడుతూ నేడు మనమందరం కులమతాలకు అతీతంగా పనిచేయాల్సిన తరుణం ఏర్పడింది గరిమెళ్ళపాడు ఉపాధి లేక వలస కూలీలుగా మారడం ఎంతో బాధాకరమైన విషయం పూర్వ వైభవానికి మనమందరం కలిసి గరిమెళ్ళ పాడు గిరిజన బిడ్డలను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సంబంధిత అధికారులను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే కృషి చేస్తామని వారు చెప్పారు సుమారు 72 ఎకరాల స్థలం ఈరోజు నిర్వీర్యం అవ్వడం ఎంతోబాధాకరమైన విషయమని చెప్పారు ఉభయ రాష్ట్రాలకు ఈ ప్రాంతం నుండి లక్షలలో మొక్కలు సరఫరా జరిగేది వంద కుటుంబాలకు ఉపాధి దొరికేది పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చేవి ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని గరిమెళ్ళ పాడు కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ షమ్మీ, సెక్రెటరీ రసూల్, ఉపాధ్యక్షులు ఖయ్యుమ్,జాయింట్ సెక్రెటరీ మహమ్మద్ గౌస్, మొయినుద్దీన్, వెంకటేశ్వర్లు, రాధా, సుజాత, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :