తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నీటి సరఫరా లో అవంతరానికి ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందిస్తాం--- 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ కిన్నెరసాని నీటి సరఫరా లో జరిగిన ఆవంతరానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు 16వ డివిజన్లో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించడం జరిగింది సూచన -- *శ్రీనివాస్ టాకీస్ ఏరియాలో కట్టిన కిన్నెరసాని కొత్త ట్యాంకర్ లో కి నీళ్లు అందించే ప్రయత్నంలో భాగంగా ఇంకా రెండు రోజులు నీటి కొరత ఉంటుంది రామవరం ప్రాంత ప్రజలు ఇది గమనించగలరు
Admin
తెలుగు వెలుగు టీవీ