తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 20 (తెలుగు వెలుగు) : సుజాతనగర్ నూతన తహశీల్దార్ గా నియమితులైన వి. కృష్ణ ప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ