Sunday, 19 April 2026 02:24:09 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెనుబల్లి గ్రామపంచాయతీ సందర్శన

Date : 15 September 2025 02:55 PM Views : 411

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెనుబల్లి గ్రామపంచాయతీ సందర్శన సందర్భంగా అక్కడి ప్రజల సమస్యలను గడపగడప తిరిగి స్వయంగా తెలుసుకున్నారు. ప్రధానంగా ఇంద్రమ్మ ఇళ్లకు అర్హులైన అనేక కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు మాత్రమే ఇచ్చి మోసం చేసిన విషయాన్ని ఆయన ఎత్తిచూపారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, పెనుబల్లి గ్రామంలో పూరి గుడిష లో డేరాలతో కష్టాలు పడుతున్న పేదలకు ఇచ్చిన పట్టాలు కేవలం పేరుకే తప్ప, వాస్తవంలో ఏ ఉపయోగమూ లేకుండా అయిపోయింది “అప్పడ తుంగలో తొక్కడానికి మాత్రమే పనికొచ్చేలా” ఉన్నాయని ఆయన విమర్శించారు.ఈ సందర్భంగా శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి హెచ్చరిస్తూ,“అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేసి, నిర్మాణం జరిగేలా చూడటం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత. లేకపోతే బీజేపీ ఎంతటికైనా ప్రజల కోసం పోరాటానికి సిద్ధమవుతుంది” అని స్పష్టం చేశారు. ఇందులో పాల్గొన్నవారు కొత్తగూడెం అసెంబ్లీ కన్వీనర్ తిమ్మిరి నరేందర్ బాబు, జిల్లా కౌన్సిల్ మెంబర్ పొనగంటి రాజు, చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ , బిజెపి సీనియర్ నాయకులు బడే రమేష్, చుంచుపల్లి మండల మహిళ అధ్యక్షురాలు జిల్లా స్వప్న, చుంచుపల్లి మండల మహిళ ఉపాధ్యక్షురాలు భూలక్ష్మి, చుంచుపల్లి మండల ప్రధాన కార్యదర్శులు బుర్ర సతీష్ కుమార్, రతన్ లాల్ పాసి, మండల సెక్రెటరీ గంటా శ్రీను, చుంచుపల్లి మండల యువమోర్చా అధ్యక్షులు& సోషల్ మీడియా కన్వీనర్ కోల హరీష్, మరియు పెనుబల్లి గ్రామస్తులు వెంకటేశ్వర్లు, గోపాల్, రాంబాబు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :