తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆరేళ్లలో ఓపెన్ కాస్ట్ గనులు, కోల్ ప్లాంట్లు ఉండవని సింగరేణి సీఎండీ బలరాం అన్నారు. ప్రస్తుతం ఉన్న చిన్న అండర్ గ్రౌండ్ గని నుంచి కూడా 500-600 టన్నుల కంటే ఉత్పత్తి రావడం లేదని తెలిపారు. మణుగూరులో బొగ్గు గనుల భవిష్యత్తు లేదని, దాదాపు 5,000 మంది కార్మికులు, వారి కుటుంబాలు, కాలనీలు, వర్క్షాప్లు భవిష్యత్తులో ఉండవని ఆయన స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ