తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచ జనవరి 26 ( తెలుగు వెలుగు ) పాల్వంచ నవభారత్ కాలనీలో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ .ఒకే క్వాటర్స్ లో సుమారు 61 తులాలబంగారం,6 లక్షల రూపాయలనగదు చోరి . 8 క్వార్టర్స్ లో కోటి రూపాయల పైనదోపిడీ జరిగిదని సమచారం . ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది
Admin
తెలుగు వెలుగు టీవీ