తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి ప్రీతమ్ ను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ఘనంగా సన్మానించారు. జిల్లా పర్యటనకు వచ్చిన కార్పొరేషన్ చైర్మన్ ప్రితమ్ సుజాతనగర్ లోని నాగా సీతారాములు ఇంట్లో వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ప్రితమ్ ను శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రీతమ్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు.ఈ కార్యక్రమములో SC సెల్ రాష్ట్ర కన్యీనర్,మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పతి కుమార్, ఖమ్మం జిల్లా SC సెల్ జిల్లా అధ్యక్షులు బొందయ్య, మరియు SC సెల్ నాయకులు గద్దల.రమేష్ తదతరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ