తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్ట్ 1 తెలుగు వెలుగు ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆలేటి ఇంద్రసేనారెడ్డి ను హైదరాబాద్ ఐ జి పి కార్యాలయం కు, ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో విధులు నిర్వహిస్తున్న దుబ్బాల శ్రీలక్ష్మిని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ శాఖ
Admin
తెలుగు వెలుగు టీవీ