తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 2 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం లోని 16 మంది సీనియర్ వర్కింగ్ జర్నలిస్ట్ లు తో నూతనంగా ఏకగ్రీవంగా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోనీ అధ్యక్షులు. షేక్ జాని, ఉపాధ్యక్షులు తంబర్ల పుల్లారావు కార్యదర్శి చాపలమడుగు నరసింహారావు, సంయుక్త కార్యదర్శి కాళ్ళూరి ప్రవీణ్ కుమార్, కోశాధికారి షేక్ బుడేన్, పాషా సహాయ కార్యదర్శి ఉసికల రమేష్ ,గౌరవాధ్యక్షులు సబ్బతి శివమూర్తి గౌరవ సలహాదారులుగా... పెండ్యాల విజయభాస్కర్, కొలిపాక చంద్రశేఖర్, బండి సత్యనారాయణ, సభ్యులుగా గోగుల వెంకటేశ్వర్లు, అన్నవరపు జశ్వంత్, కాశిమళ్ళ సురేష్, నల్లగట్ల దిలీప్, బానోతు సురేష్, ధారావత్ సైదా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ ఏర్పాటు చేసిన తదుపరి అధ్యక్షుడు జానీ మాట్లాడుతూ జర్నలిస్ట్ సమస్యలపై ముందుండి పోరాడతాననీ రాబోవు రోజులలో ప్రెస్ క్లబ్ లో అందరం సముష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్దామని అన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ