తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చుంచుపల్లి తండాలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ సీజ్, పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్నారు అని మూసివేసిన డీఈవో, విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచిన పర్మిషన్ లేకపోవటం తో మూసివేసిన అధికారులు. 1 - 5 వ తరగతి వరకు పర్మిషన్ లేకపోవడంతో సీజ్ చేసి ఎంఈవో
Admin
తెలుగు వెలుగు టీవీ