తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఖమ్మం జిల్లాలో రెండు ప్రైవేట్ ఆసుపత్రులను డీఎంహెచ్ఐ బి. కలావతి బాయి తనిఖీ చేసి సీజ్ చేశారు. బ్రీత్ హాస్పిటల్లో నిర్లక్ష్యంతో మహిళ మృతిచెందడంతో, మార్వెల్ హాస్పిటల్లో నకిలీ బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ను మోసం చేసిన ఘటనలపై చర్యలు తీసుకున్నారు. పేషెంట్లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లపై కేసులు నమోదు చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ