తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవిపల్లి మండలం కోరుకొండ రామవరం దగ్గర బొగ్గు లోడు తో వస్తున్న లారీ బోల్తా.. ఎదురు ఎదురుగా వస్తు డీ కొన్న రెండు లారీలు, కొయ్యగూడెం నుండి రుద్రంపూర్ ఓసీ పోతున్న క్రమంలో ఘటన. డ్రైవర్ క్లీనర్ సురక్షితం.
Admin
తెలుగు వెలుగు టీవీ