తెలుగు వెలుగు టీవీ - వార్తలు / దమ్మపేట : దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పామాయిల్ గెలల లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో, డ్రైవర్కు తీవ్ర గాయాలు గాయాలు అయ్యాయి. మితిమీరిన వేగంతో వెళ్లడంతోనే ట్రాక్టర్ బోల్తా పడినట్లు స్థానికులు పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ