తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 5(తెలుగువెలుగు) : కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు శనివారం లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో 20 మంది మహిళలు, 66 మంది పురుషులు ఉన్నారు. గత నాలుగు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 66 మంది మావోయిస్టులు అరెస్ట్ కాగా 203 మంది లొంగిపోయారు
Admin
తెలుగు వెలుగు టీవీ