తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : 2025-27 విద్యా సంవత్సరానికి గాను భద్రాచలం గిరిజన , డీఎస్ఈడీ కళాశాల 11వ బ్యాచ్లో ప్రవేశాల కోసం అప్లై చేసుకోవాలని ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు.మొత్తం 50 సీట్లు ఉన్నాయని, ఏజెన్సీ ప్రాంత వాసులు అర్హులన్నారు. ఇంటర్లో కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని, ఈనెల 16 నుంచి జులై 10 వరకు కళాశాలలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ