తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హైదరాబాద్ లో ముగిసిన సీపీఐ రాష్ట్ర మహాసభలు రాష్ట్ర పార్టీ కార్యదర్శి గా 2 వ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన కొత్తగూడెం ఎం ఎల్ ఏ కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శి గా తిరిగి ఎన్నికైన సాంబశివరావు కు శుభాకాంక్షల వెల్లువ హైదరాబాద్ మహాసభల ప్రాంగణం లో సందడి వాతావరణం
Admin
తెలుగు వెలుగు టీవీ