తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని ప్రాజెక్టులో వరద నీరు భారీగా వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాత్రి 8 గంటలకు నాలుగు గేట్లను ఎత్తి 2,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ప్రాజెక్ట్ గేట్లు ఎక్కుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ