తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు చుంచుపల్లి మండల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి స్థలాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి - సీతారాంపురం, లక్ష్మీదేవిపల్లి చింతపెంటిగూడెంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత పాల్వంచ మండలంలో పర్యటిస్తారని క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ