తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చాకచక్యంగా వెంటాడి రోడ్డు పై పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ మధిర ఓ భవన కార్మికుడు చనిపోతే అతని పేరు మీద వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు లక్ష 30 వేల రూపాయల బిల్లు పాస్ చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ రూ 15 వేల లంచం డిమాండ్ చేశాడు. మృతుడి భార్య నుండి ఈరోజు 15 వేల లంచం ఖమ్మం రోడ్ లో మధిర చెందిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె చందర్ తీసుకుంటుండగా ఏసిబి డిఎస్పి వై.రమేష్ రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ