Thursday, 25 June 2026 08:04:04 AM
# ఆత్మహత్య చేసుకోవటానికి కారకులైన ఐదుగురికి జైలు శిక్ష. # అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య. # ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సీనియర్ రిపోర్టర్ అపర్ణ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.1.45 లక్షల చెక్కు అందజేత – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాబోయే భారీ వర్షాల దృష్ట్యా DDRF, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి – సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్. # విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ . # మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # బిజెపిలో పనిచేసే సామాన్యులకే ప్రాధాన్యత నిస్తుంది.బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి జనసేన పార్టీలో భారీ చేరికలు. # కొత్తగూడెం-జగ్గయ్యపేట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించండి.కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రులకు లేఖలు సమర్పించిన ఎమ్మెల్యే. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి. # నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రైవేట్ కర్పొరేట్ విద్య సంస్థలో ఫిట్నెస్ లేని బస్సుల పై చర్యలు తీసుకోవాలి

Date : 23 June 2026 06:04 PM Views : 16

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : లైసెన్స్ లేనటువంటి డ్రైవన్ లను నియమించి విద్యార్థుల ప్రాణాలతో చాలగటం ఆడుతున్న ప్రవేట్ విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా ఆర్టీవో కి వినతి పత్రం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు బస్సు ఫిట్నెస్ లపై సమగ్ర విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ కోరారు. మంగళవారం ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆర్టీవో రాజశేఖర్ ను కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ పరిమితీ కంటే ఎక్కువ మొత్తంలో విద్యార్థుల్ని బస్సులో ఎక్కిస్తూ ప్రమాదాలకు గురి చేస్తున్నటువంటి విద్యాసంస్థలపై, లైసెన్సులు లేకుండా మైనర్ డ్రైవర్లను నియమించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటాలాడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల కళాశాలల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంవత్సరం పునఃప్రాంభం అయిన కూడా ఇంకా ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన మొత్తం 254 బడి బస్సులు ఉన్నాయినీ, ఫిట్‌నెస్ పూర్తి చేసుకున్నవి అందులో ఇప్పటి వరకు 156 బస్సులు మాత్రమే ఆర్టీఏ అధికారుల వద్ద ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నాయి, మిగిలిన 98 బస్సులు ఇంకా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉందినీ వీటిపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి బస్సుకు తప్పనిసరిగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, పర్మిట్, మరియు కాలుష్య నియంత్రణ పత్రాలు ఉండాలినీ కానీ వాటిని కొని విద్య సంస్థలు నిబంధనలు పాటించడం లేదని అన్నారు. బస్సులో అగ్నిమాపక పరికరం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మరియు (అత్యవసర ద్వారం) సరిగ్గా పని చేసేవిధంగా తక్షణమే జిల్లా అధికారయంత్రగం తనిఖీలు చెప్పాటాలినీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఇనపల్లి పవన్ సాయి జిల్లా ఉపాధ్యక్షులు కొరిమి సంజయ్ నాయకులు కళ్యాణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: