తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘo చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ ఆధ్వర్యంలో లోకి పి.వి.కే 5ఇంక్లైన్ లో పనిచేస్తున్న సిఐటియు సిపిఎం నాయకులు అరుణ్ కుమార్ బానోతు వారితోపాటు వివిధ యూనియన్ లో పనిచేసే నాయకులు ఐదుగురు జాయినింగ్ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు రేగ కాంత రావు, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కండువా కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు . ఈ కార్యక్రమంలో మాజీ తాజా మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ గారు,దిండిగల్ రాజేందర్ గారు,TBGKS కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య ,కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాసరావు ,కేంద్ర సంయుక్త కార్యదర్శి వాసికర్ల కిరణ్ కుమార్,కేంద్ర కమిటీ సభ్యుడు కాగితపు విజయ్ కుమార్ ,CWS పిట్ కార్యదర్శి సూరజ్ ,జెవిఆర్ ఓసీ పిట్ కార్యదర్శి తిరుపతి, వెంకటేశ్వర్లు, షరీఫ్ కాజా బాక్ష షమ్మీ, సుందర్ పాసి మరియు సీనియర్ నాయకుడు బోరింగ్ శంకర్ ,ఈ.వి రావు ,
Admin
తెలుగు వెలుగు టీవీ