Friday, 17 April 2026 06:30:01 PM
# సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్.

కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన మోసపూరిత హామీలపై కలెక్టర్ ఆఫీస్ లో వినతి పత్రం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులు.

Date : 24 July 2025 04:31 PM Views : 731

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి ఈ ప్రాంతనికి చెందిన వ్యక్తి అయిన రైతులకు ఒరిగింది ఏమీ లేదని సీతారామ కాలువ ఇరు ప్రక్కన ఉన్న రైతులు నీళ్లు లేక అహర్నిశలు కష్టాలు పడుతున్న నీళ్ళు తరలించకపోయే కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏ విధంగా స్పందించడం లేదని తీవ్ర విమర్శలు చేశారు, రైతులకు ఇస్తానన్న 15000 ఇవ్వకుండా 6000 మాత్రమే రైతులకు భరోసా కింద ఇవ్వడం ఎంతవరకు సబమని గత సంవత్సరంలో రెండు పర్యాయాలు రైతులకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రిని సూటిగా ప్రశ్నించారు, మీ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినప్పుడే రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయకుండా కొంతమందికి రుణమాఫీ చేసి రైతులందరికీ రుణమాఫీ చేశామని అబద్ధపు మాటలు చెబుతున్నారని అన్ని విషయాలు రాష్ట్ర ప్రజల గమనిస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు, కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఏ కార్యక్రమం చేసినా క్షేత్రస్థాయిలో రైతులకు చేరకుండా చూస్తున్న ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వమని విమర్శించారు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారం తప్పక వస్తుందని రైతులను రాజు చేసే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమని ఈ సందర్భంగా అన్నారు.

రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తగినన్ని ఎరువులు ఉన్నాయని రైతులకు ప్రెస్ మీట్ ల ద్వారా చెబుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో రైతులకు ఎరువుల అందకుండా చేస్తున్న దళారులు ఎవరని వారిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని తీవ్రంగా విమర్శించారు

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపన సీతారామరాజు,రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు నాయకులు చిలుకూరి రమేష్, ఏనుగు వెంకట్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకులు రంజిత్ పాల్వంచ మండల అధ్యక్షుడు రాపాక రమేష్, లక్ష్మీదేవి పల్లి మండలాధ్యక్షుడు గాంధీ నాయక మరియు రాష్ట్ర జిల్లా మండల నాయకులు భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :