Sunday, 19 April 2026 03:24:10 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

సుగుణారావు దంపతులకు సన్మానం

Date : 25 April 2025 10:08 AM Views : 813

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఇల్లందు : ఇల్లందులో బుధవారం జరిగిన ప్రకృతి ఆరోగ్య మహాసభలలో, కొత్త గూడానికి చెందిన ప్రకృతి ఆశ్రమం కో-ఆర్డినేటర్, నాచురోపతి ప్రాక్టీషనర్ సుగుణారావు -శోభారాణి దంపతులను అతిధులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఆయన ఆల్టర్నేటివ్ తెరపిస్టుగా, ప్రకృతి వైద్యం, ఆక్యుపంచర్ సైన్స్, ఆక్యుప్రెషర్ థెరపీ, ఖైరో ప్రాక్టీస్ (మ ర్మకళ) ఆయుర్వేదం మొదలైన వైద్య విధానాల ద్వారా అనేక జబ్బులను తగ్గిస్తుండట మే కాకుండా, వైద్య విధానాలను సాధారణ ప్రజల వరకు చేరవేస్తున్నాడటంతో వారిని సన్మానించారు. సన్మానించిన వారిలో ప్రముఖ ప్రకృతి కవి డాక్టర్ జయరాజు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, డి.ఎస్.పి చంద్రభాను, మాజీ మున్సిపల్ చైర్మన్ డివి, నవభూమి బ్యూరో చీఫ్ తుమ్మలపల్లి ప్రసాద్, స్థానిక వైద్యులు రవికుమార్, ప్రముఖ ఆక్యుపంచర్ వైద్యులు అనిల్ కుమార్, అనువంశిక వైద్యులు డాక్టర్ లక్ష్మణ స్వామి, సభ నిర్వాహకులు లింగాల వెంకన్న, బొమ్మేర ముత్యం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సుగుణారావు మాట్లాడుతూ సన్మానించిన ఇల్లందు సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం వారికి, అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో ఆల్టర్నేటివ్ థెరపీస్ వ్యాప్తిలో మరింత బాధ్యతగా ఉంటానన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :