Sunday, 19 April 2026 03:20:58 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ .

Date : 08 January 2026 09:03 PM Views : 197

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు కార్యాలయం నవభారత్ పాల్వంచ.... జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ఈ రోజు జిల్లా పార్మసీ అధికారులు మరియు నర్సింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఫార్మసీ అధికారులకు ఈ ఔషదీ పోర్టల్ నందు కావాల్సిన మందుల ఇండెంట్ ఎప్పటి కప్పుడు అప్డేట్ చేసుకోవాలని, కాలం చెల్లిన మందుల వివరాలు రిజిస్టర్ పెట్టుకోవాలని అని, కాలం చెల్లుతున్న మందులను గుర్తించి త్వరగా ఖర్చు చెయ్యాలని మరియు అన్ని ఆరోగ్య కేద్రాలయందు మందుల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. నర్సింగ్ అధికారుల సమీక్ష నందు OP మరియు ఇన్ పేషెంట్ రోగులతో ప్రేమతో మాట్లాడుతూ చికిత్స అందించాలని, జీరో డోస్ ఇమ్మ్యూనైజషన్ అప్పుడే పుట్టిన పిల్లలకు ఖచ్చితంగా అందించాలని, UPHC Ramavaram నందు నర్సింగ్ అధికారి శంకరమ్మ అందిస్తున్న సేవలను కొనియాడుతూ, అలాగే అందరు పని చెయ్యాలని మరియు దవాఖనలో ప్రసూతిల సంఖ్యను పెంచాలని, ఆదేశాలు ఇచ్చారు. తదుపరి జిల్లా వాక్సిన్ స్టోర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి సంతృప్తి తెలియజేస్తూ అన్ని ఆరోగ్య కేంద్రాలందు వాక్సిన్ కొరత లేకుండా చూడాలి అని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం నందు డాక్టర్ తేజస్వి PO CHI , నాగభూషణం CHO, మోహన్ DPMO పార్మసీ మరియు నర్సింగ్ అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :